. K.V.SHARMA EDITOR
విశాఖ: విశాఖ సందేశం వార్తలు: ఆరిలోవ.. విశాఖపట్నం జూన్ 18: గోపాలపట్నం ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బొడ్డేటి రామును గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి .గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ తదితరులు పరామర్శించారు.. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గత కొద్ది రోజులుగా పినాకిల్ ఆసుపత్రిలో రాము చికిత్స పొందుతున్నారు.. ఐసీయూ లో
చేరిన రాముకు తాజాగా డాక్టర్లు సర్జరీ చేసి రూముకు తరలించారు.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో రాము కోలుకుంటున్నారు. అయితే పూర్తిగా నయం కావడానికి మరి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.. ఈనేపద్యంలోనే. రామును పరామర్శించి ఆయన సతీమణితో గంట్ల శ్రీనుబాబు.. నారాయణ తదితరులు మాట్లాడారు.. వైద్యం అందుతున్న తీరును వీరు అడిగి తెలుసుకున్నారు.. అయితే ఖరీదైన వైద్యం కావడంతో కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లువారు చెప్పారు.. త్వరలో రామును ఇంటికి పంపించడం జరుగుతుందని అయితే ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు చెప్పినట్లు ఆయన సతీమణి తెలియజేశారు.. ఈ సందర్భంగా
గంట్ల శ్రీనుబాబు.. జర్నలిస్టు మిత్రులు రాము సతీమణికి ధైర్యం చెప్పి ఓదార్చారు.. అలాగే రాముని కూడా ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుందని గంట్ల శ్రీనుబాబు భరోసాగా చెప్పారు.. తన పరిధి మేరకు సహాయం కూడా అందిస్తానన్నారు.. అలాగే ఆసుపత్రి చైర్మన్ తో కూడా మాట్లాడి బిల్లు తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.. రాముని పరామర్శించిన వారిలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి నగేష్ బాబు కోటా రాము.. బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా కార్యదర్శి కింతాడ మదన్ తదితరులు ఉన్నారు..

Comments
Post a Comment