Skip to main content

తిరుమల వెంకన్న ఆశీస్సులు మనందరిపై ఉండాలి!...టీటీడీ విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ పట్టాభి.

                       K.V.SHARM

                         EDITOR 

 


విశాఖ పట్నం, జూన్ 16. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని విశాఖ పట్నం పార్లమెంట్ టిడిపి ప్రెసిడెంట్ చోడే వెంకట పట్టాభిరాం ఆకాంక్షించారు. మంగళవారం జరిగిన తన జన్మదినం సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. స్వామి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని భగవంతుని కోరినట్లు తెలిపారు.

Comments