Skip to main content

నరసింహ చారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వివేకానంద సంస్థ సభ్యులు...

 

                     K.V.SHARMA EDITOR 
ప్రముఖ సంఘ సేవకులు, ఏపీ విశ్వబ్రాహ్మణ కమిటీ కన్వీనర్, టిడిపి బీసీ విభాగం ఏపీ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గో డి. నరసింహ చారి పుట్టినరోజు సందర్భంగా, సాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వివేకానంద సంస్థ సభ్యులు. 


ఈ సందర్భంగా వివేకానంద సంస్థ నిర్వాహకులు అప్పారావు మాట్లాడుతూ,  ప్రజలకు చేరువలో, ప్రజల శ్రేయస్సుకే నిరంతరం పాటుపడుతూ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నరసింహ చారి గారు, ముందు ముందు ఉన్నత పదవులు చేపట్టాలని, విజయవంతంగా ముందుకు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. వివేకానంద ఆశ్రమంలో కూడా పలు సందర్భాలలో ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అప్పలకొండ, భానోజీ రావు, మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Comments