Skip to main content

కోకో బీచ్‌ ఆంధ్రా గోవాలో విజయోత్సవ విందు.. ఎమ్మెల్యే ఆనందరావు బర్త్‌డే వేడుకల్లో పోటెత్తిన జనసంద్రం....

.                SRINIVAS SPL Correspondant 
అమలాపురం: విశాఖ సందేసం
.అమలాపురం అభివృద్ధి ప్రధాత  అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు  జన్మదిన వేడుకలు మరియు 


కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సూరసేన యానాం, ఆంధ్రా గోవా 'కోకో బీచ్' వద్ద నిర్వహించిన *విజయోత్సవ విందు* కార్యక్రమానికి కూటమి శ్రేణులు, బిజెపి నాయకులు, జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సునామి సృష్టించారు.


సముద్రపు అలల సవ్వడి మధ్య, జై హో కూటమి.. జై ఆనందరావు  అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో కోకో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.  ఎమ్మెల్యే ఆనందరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

Comments