. K.V.SHARMA EDITOR
విశాఖ: విశాఖ సందేశం : 5 జూన్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో ఆనందపురం మండలంలో పాలవలస గ్రామం లో
విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణ రావు గారు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారి పిలుపు మేరకు వీబీ జీ రామ్ జీ (VB -G -RAM-G ) జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో 200 మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ పాకలపాటి రవిరాజు అతిధులుగా రాష్ట్ర కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిలుగా విచ్చేసిన
విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్.పరశురామరాజు గారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో మొక్కలు నాటారని మీరు నాటిన మొక్కల్ని మీరే పరిరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమoలో పాల్గొన్నారు.
విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శిలు:- డి. రామ కృష్ణ రాజు, డి.పి. జె. వెంకటరత్నం రాజు, ఉపాధ్యక్షులు:- రెడ్డి పల్లి శ్రీను, కొలుసు శ్రీను,హంష మహేష్, కార్యదర్శులు డి.సుధాకర్ వర్మ, టి.అప్పన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు
మీసాల రాము నాయుడు,జిల్లా మహిళా మోర్చ ట్రెజరర్ మాద బత్తుల బుజ్జి, మండల బిజెపి ఉపాధ్యక్షులు బoక సీతo నాయుడు నిమ్మకాయల అప్పల రాజు వి. ఆర్.పి.పుష్ప మరియు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ విశాఖ జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.





Comments
Post a Comment