అమలాపురం, విశాఖ సందేసం....కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై ఐదు సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న సహకార వారోత్సవాల్లో భాగంగా జూన్ 29 నుండి జూలై 6 వరకు కో ఆపరేటివ్ వారోత్సవాలు సందర్భంగా రోళ్ళపాలెం పి ఏ సి ఎస్ నందు సహకార రచ్చబండ మరియు మొక్కలను నాటేకార్యక్రమంలో పాల్గొన్న సంఘ చైర్ పర్సన్ మట్ట మహాలక్ష్మి ప్రభాకరరావు మరియు పాలక వర్గ సభ్యులు మరియు డిసిఓ ఎ. రాధాకృష్ణ, డీసీఎఓ నూకరాజు, ఆదిమూలం వెంకటేశ్వరరావు, ఆత్మ డైరెక్టర్ ముత్తాబత్తుల వెంకట రమణ, సంఘ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు

Comments
Post a Comment