Skip to main content

పేదవాళ్లకు ఆపదలో ఆపద్బాంధవుడు డాక్టర్ రవితేజ..... ఆకాశన్నంటిన పుట్టినరోజు వేడుకలు.. వేడుకల్లో ఉప్పొంగిన అభిమానం....

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం..విశాఖ సందేసం....కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత కారెం రవితేజ పుట్టినరోజు  సందర్భంగా  కోనసీమ కేర్ ఆస్పటల్ వద్ద సోమవారం రాత్రి  అత్యంత  కోలాహాలంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా యువత పాల్గొని సాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను అందజేసి  పూలమాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ నాయకులు డాక్టర్స్ అసోసియేషన్ ముఖ్యంగా డాక్టర్ కారెం రవితేజ చేస్తున్న సేవలను అభినందించి ముగ్ధులైన అనేకమంది అభిమానంతో హాస్పటల్ వద్దకు భారీగా చేరుకుని కేక్స్ కట్ చేయించి  శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Comments