SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఎంపీ కార్యాలయం నందు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పంపిణీ చేశారు. 52 మంది లబ్ధిదారులకు రూ.

27,44,396/- (ఇరవై ఏడు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు) రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.వైద్యం ఖర్చులను రీయింబర్సుమెంట్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లబ్దిదారులు మరియు ఎంపీ హరీష్ బాలయోగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments
Post a Comment