బాధ్యతలు స్వీకరించినగాజువాక మార్వాడీ సమ్మేళన్ గాజువాక మార్వాడీ సమ్మేళన్" నూతన కార్యవర్గాన్ని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు పవన్ కుమార్ గోయంకా ప్రకటించారు
పారిశ్రామిక ప్రాంతంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర నాయకుల సమక్షంలో గాజువాక నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది.
జాతీయ ప్రధాన కార్యదర్శి కేదార్‌నాథ్ గుప్తా, ఉపాధ్యక్షులు
రాజ్‌కుమార్ మిశ్రా , సుమన్ ప్రకాష్ సరావగి అశోక్ కుమార్ అగర్వాల్, మార్వాడి సమ్మెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యులు చంద్‌మల్ అగర్వాల్ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ అగర్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకిషన్ లోయా, కోశాధికారి రాజేష్ కుమార్ బన్సాలి సహా పలువుర నాయకులు సమక్షంలో గాజువాక నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. 1935లో కలకత్తా కేంద్రంగా ఆవిర్భవించిన అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు జాతీయ అధ్యక్షులు తెలిపారు తొమ్మిది దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో విజయాలను తమ సంస్థ నమోదు చేస్తుందని ఆయన పేర్కొన్నారు
నూతన కార్యవర్గం
అధ్యక్షుడు మాలి విజయ్ రాజ్,
ఉపాధ్యక్షులు దేవాసి కూప రామ్,
చౌదరి హిమ్తారం, శర్మ కైలాష్ చంద్ , కార్యదర్శి రాజ్‌పురోహిత్ జోగ్ సింగ్, సంయుక్త కార్యదర్శి
మంగళ్ పి. ధర్మేంద్ర, కోశాధికారి
శర్మ రాజేష్, కార్యవర్గ సభ్యులు
భారతీయ రాజేష్ కుమార్, చౌదరి గణేశరం, లిఖ్మానియా విజయ్ కుమార్, రాజ్‌పుత్ శ్రవణ్ సింగ్,
రాజ్‌పుత్ శ్రావణ్ సింగ్ (రాథోర్)
సభ్యులు : అగర్వాల్ సంతోష్,
చౌదరి బాబులాల్, చౌదరి వీరమారం, చౌదరి దినేష్ కుమార్,
చౌదరి హిమ్మతా రామ్, చౌదరి జగదీష్ కుమార్ పటేల్, చౌదరి జషారామ్, చౌదరి ఒబారం, చౌదరి రాజారాం, దేవాసి మాల రామ్,
దేవాసి నేనా రామ్, దహియా రాజ్‌పుత్ జితు సింగ్, మాలి అర్జున్ కుమార్, మాలి భరత్ కుమార్, మాలి రాజేష్ కుమార్,
మేఘవల్ ప్రహ్లాద్ రామ్, మిట్టల్ సందీప్ కుమార్, పరీక్ భైరా రామ్,
రాజ్‌పుత్ బహదూర్ సింగ్, రాజ్‌పుత్ రేవత్ సింగ్, సేన్ జగదీష్ కుమార్.


Comments
Post a Comment