అర్దవంతమైన
అందం చూసే
కళ్ళను బట్టి
ఉంటుంది.
ప్రకృతి
ఆకృతి
శిల్పం
చెట్టు - చేమ
కొండ - కోన
జల పాతం,
పారే నీరు,
నదీ ప్రవాహం,
సాగర కెరటం
మనిషి
కట్టు బొట్టు
ఇల్లు వాకిలి,
కట్టడాలు,
గొడ్డు - గోదా,
పూలు పళ్ళు
పరిమళాలు,
పరిసరాలు,
ప్రవాహాలు
అన్నిటిలో
అందం
నిఘాడమై
అద్దినట్టు
ఉంటుంది.
అందం ఆనంతం.
అందాన్ని
వర్నించడం
ఎవరి తరం కాదు.
గ్రామాల లోని
పచ్చని పంట
పొలాలు,
పొలాల గట్ల పై
చెంగు చెంగున
ఎగిరే పల్లె పడచులు,
సాయం సంధ్యా
సమయాన
ఆకాశ మార్గాన
జట్టుగా, చూసే
కనుల కింపుగా
ఎగిరే పక్షుల
గుంపులు,
గడ్డి మేట్లు,
వరి నాట్లు,
చెట్లు, చెట్లకు
అందంగా
వేలాడే ఫలాలు,
చూసే కళ్ళు
అందాలను
ఆకట్టు కుంటాయి.
ఇక మగువల
అందాలకు
ముఘ్ధులు
కానివారెవ్వరు?
మగువల
అందచందాలు
అంగ అంగాల్లోను
ద్విగుణీ కృతం
అయి ఉంటుంది
కళ్ళను కట్టడి
చెయ్యాలి,
అందాలను కేవలం
ఆస్వాదించాలి,
చెడు ఆలోచనలకు
అవకాశం
ఇవ్వరాదు.
మనిషి
మాట తీరు,
ముఖ వర్చస్సు
కదలికలు,
వస్త్ర దారణ,
నడక, నడవడిక
అన్నీ అందానికి
చిహ్నలు. మనిషి
అందం ఆకర్షణ
ఆకృతి
అతని - ఆమె
తల్లి తండ్రుల
నుంచి వారి
జీన్స్ నుంచి
సంభోగించిన
సమయం,
ప్రేరణ
సహజ ప్రక్రియ
ద్వారా
సంక్రమించే/
లభించేవి.
ఇరువురి
మనస్సు
ఆలోచన సరళి,
భుజించే
ఆహారం,
వ్యవహరించే
తీరుని బట్టి
కూడా 'పిండం'
దాల్చి, దంపతులలో
మగ, ఆడ ఎవరి
జీన్స్ ఎక్కువ
ఉంటే మగ లేక
ఆడ సంతానం గా
రూపాంతరం
చెంది, శిశువు
భూమి మీద
కొస్తుంది.
కొందరు
మగ వెధవలు
ఆడ పిల్ల పుట్టింది
అని భార్యను
దూషిస్తారు,
వాడి లో సత్తువ
లేక అన్న గ్రహీంపు/
పరిజ్ఞానం
లోపించి అన్నది
తెలుసు
కోవాలి.
క్రమీణ
వయస్సు తో
పాటు, చుట్టూ
ఉన్న పరిశరాలు,
తల్లి తండ్రుల
పెంపకం తోడై,
విద్యా బుద్ధులు,
మంచి పరివర్తన
తో పరిపూర్ణ
వ్యక్తి గా ఎదిగి,
సమాజం లోకి
అడుగిడి
తన వ్యక్తిత్వన్ని
చాటుతాడు.
బాహ్య అందం
అందమే కాదు.
కావలసినది
అంతరంగ శుద్ధి,
ఆత్మ పరిశీలన,
ప్రేమించే వ్యక్తిత్వం,
అంతరంగ
సౌందర్యం,
చూడడానికి
కళ్ల కు కనబడనిది,
మనస్సుని
తట్టి లేపేది
అదే అసలు
సిసలైన అందం,
అర్దవంతమైన
అందం.
బాహ్యనికే
నలుపు - తెలుపు
మనసుకి
రంగు తో
పనిలేదు,
స్వచ్చత
కాన వచ్చేది
మనిషి
మనసు నుంచే.
అందుకే
అందం
అర్ద వంతం
గా ఉండాలి
అందరిలో.
Dr. నండూరి అర్దవంతమైన
అందం చూసే
కళ్ళను బట్టి
ఉంటుంది.
ప్రకృతి
ఆకృతి
శిల్పం
చెట్టు - చేమ
కొండ - కోన
జల పాతం,
పారే నీరు,
నదీ ప్రవాహం,
సాగర కెరటం
మనిషి
కట్టు బొట్టు
ఇల్లు వాకిలి,
కట్టడాలు,
గొడ్డు - గోదా,
పూలు పళ్ళు
పరిమళాలు,
పరిసరాలు,
ప్రవాహాలు
అన్నిటిలో
అందం
నిఘాడమై
అద్దినట్టు
ఉంటుంది.
అందం ఆనంతం.
అందాన్ని
వర్నించడం
ఎవరి తరం కాదు.
గ్రామాల లోని
పచ్చని పంట
పొలాలు,
పొలాల గట్ల పై
చెంగు చెంగున
ఎగిరే పల్లె పడచులు,
సాయం సంధ్యా
సమయాన
ఆకాశ మార్గాన
జట్టుగా, చూసే
కనుల కింపుగా
ఎగిరే పక్షుల
గుంపులు,
గడ్డి మేట్లు,
వరి నాట్లు,
చెట్లు, చెట్లకు
అందంగా
వేలాడే ఫలాలు,
చూసే కళ్ళు
అందాలను
ఆకట్టు కుంటాయి.
ఇక మగువల
అందాలకు
ముఘ్ధులు
కానివారెవ్వరు?
మగువల
అందచందాలు
అంగ అంగాల్లోను
ద్విగుణీ కృతం
అయి ఉంటుంది
కళ్ళను కట్టడి
చెయ్యాలి,
అందాలను కేవలం
ఆస్వాదించాలి,
చెడు ఆలోచనలకు
అవకాశం
ఇవ్వరాదు.
మనిషి
మాట తీరు,
ముఖ వర్చస్సు
కదలికలు,
వస్త్ర దారణ,
నడక, నడవడిక
అన్నీ అందానికి
చిహ్నలు. మనిషి
అందం ఆకర్షణ
ఆకృతి
అతని - ఆమె
తల్లి తండ్రుల
నుంచి వారి
జీన్స్ నుంచి
సంభోగించిన
సమయం,
ప్రేరణ
సహజ ప్రక్రియ
ద్వారా
సంక్రమించే/
లభించేవి.
ఇరువురి
మనస్సు
ఆలోచన సరళి,
భుజించే
ఆహారం,
వ్యవహరించే
తీరుని బట్టి
కూడా 'పిండం'
దాల్చి, దంపతులలో
మగ, ఆడ ఎవరి
జీన్స్ ఎక్కువ
ఉంటే మగ లేక
ఆడ సంతానం గా
రూపాంతరం
చెంది, శిశువు
భూమి మీద
కొస్తుంది.
కొందరు
మగ వెధవలు
ఆడ పిల్ల పుట్టింది
అని భార్యను
దూషిస్తారు,
వాడి లో సత్తువ
లేక అన్న గ్రహీంపు/
పరిజ్ఞానం
లోపించి అన్నది
తెలుసు
కోవాలి.
క్రమీణ
వయస్సు తో
పాటు, చుట్టూ
ఉన్న పరిశరాలు,
తల్లి తండ్రుల
పెంపకం తోడై,
విద్యా బుద్ధులు,
మంచి పరివర్తన
తో పరిపూర్ణ
వ్యక్తి గా ఎదిగి,
సమాజం లోకి
అడుగిడి
తన వ్యక్తిత్వన్ని
చాటుతాడు.
బాహ్య అందం
అందమే కాదు.
కావలసినది
అంతరంగ శుద్ధి,
ఆత్మ పరిశీలన,
ప్రేమించే వ్యక్తిత్వం,
అంతరంగ
సౌందర్యం,
చూడడానికి
కళ్ల కు కనబడనిది,
మనస్సుని
తట్టి లేపేది
అదే అసలు
సిసలైన అందం,
అర్దవంతమైన
అందం.
బాహ్యనికే
నలుపు - తెలుపు
మనసుకి
రంగు తో
పనిలేదు,
స్వచ్చత
కాన వచ్చేది
మనిషి
మనసు నుంచే.
అందుకే
అందం
అర్ద వంతం
గా ఉండాలి
అందరిలో.
Dr. నండూరి రామకృష్ణ
Sr Sub EDITOR
10.06.2026

Comments
Post a Comment