Skip to main content

వివేకానంద సంస్థకు నిత్య అన్నదానానికి 10,000రూపాయలు విరాళాన్ని అందించిన సుధాకర్

.                K.V.SHARMA EDITOR 
డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో వివేకానంద సంస్థ వారు నిత్య అన్నదానాలు నిర్వహిస్తున్న సందర్భంలో,N.T.R. వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆరోగ్యశ్రీ చైర్మన్ శ్రీ సీతం రాజు సుధాకర్ గ 10,000 రూపాయలు విరాళాన్ని అందించారు. 


ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, ప్రతిరోజు మధ్యాహ్నం 100 మందికి ,రాత్రి 100 మందికి మొత్తం 200 మంది పేదలకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్న సంస్థ వారికి  సీతమ్మ గారి ఆశీస్సులు, కాశి అన్నపూర్ణేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సంస్థకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Comments