Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 10.07.2026


ఈరోజు అనగా తేదీ 10.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు మద్దిలపాలెం, రేసపువానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రములను సందర్శించి ఓపి సేవలు పెంచాలని అక్కడ ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత,  ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.  

              జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                           విశాఖపట్నం


        

Comments