. K.V.SHARMA EDITOR
ఈ రోజు అనగా 15.07.2026 న గౌరవ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఐఏఎస్ వారు సమావేశ మందిరం నందు ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ వారితో కలిపి జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారిని మరియు జిల్లా ప్రోగ్రాం అధికారులను సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష నందు జిల్లా కలెక్టర్ వారు తెలియచేస్తూ కింగ్ జార్జ్ హాస్పిటల్ నందు ఎస్.ఎన్.సి.యు మరియు డి.ఇ.ఐ.సి., పిల్లల వైద్య నిపుణులు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ఉండగా పీడియాట్రిషియన్ పెరిఫెరి లో ఉండడం మంచిదికదా అని తెలియచేయగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు కింగ్ జార్జ్ హాస్పిటల్ లోనే భవనం తో సహా ప్రభుత్వం వారు మంజూరు చేశారని, జీతాలు ఎన్.హెచ్.ఎం లో ఇస్తున్నామని తెలియచేసారు. మరియు సీజనల్ వ్యాదులు సమీక్షా సమయంలో స్క్రబ్ వైరస్ గురించి జిల్లా కలెక్టర్ వారు జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారిని స్క్రబ్ వైరస్ వ్యాధి ఎలా సోకుతుంది, లక్షణముల గురించి వివరణ అడగగా జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారు స్క్రబ్ వైరుస్ వ్యాధి గురించి వివరంగా తెలియచేసారు. జిల్లా కలెక్టర్ వారు స్పందించి టైఫాయిడ్ 537 కేసులు వివరాలను తెలియచేయాలన్నారు. మరియు జీవీఎంసీ వారితో సమన్వయం చేసుకుని టైఫాయిడ్ కేసుల అనాలసిస్ చేసుకుని ఆ ప్రాంతం నందు కంట్రోల్ మేజర్స్ తీసుకోవాలని డి.ఎస్.ఓ వారిని ఆదేశించారు. మరియు మలేరియా కేసులు కిందటి సంవత్సరం కన్నా తక్కువ నమోదవ్వడం ఆనందదాయకం అని తెలియచేసారు. డెంగ్యూ కేసులు ఆంధ్రాలో మొదటి స్థానంలో విశాఖపట్నం ఉండటం క్షేమదాయకం కాదని ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని, బక్కన్నపాలెం, గంభీరంలలో ఫుడ్ పాయిజనింగ్ ఔట్ బ్రేక్స్ రావడం, కలుషిత నీరు ద్వారా సంభవించడాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా, పట్టణ ప్రాంతాలలో జీవీఎంసీ వారితో సమన్వయం చేసుకుని క్లోరినేషన్ చేయించాలని తెలియచేసారు. ఈ పై విషయాలన్నీ కూడా హెల్త్ కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి గ్రూప్ లో సంబందిత అధికారులను యాడ్ చేసి ఐ.డి.ఎస్.పి వీక్లి రిపోర్ట్లను పొందుపరచాలని తెలియచేసారు. తదుపరి సమావేశం నుండి జీ.వీ.ఎం.సి ఆరోగ్య సిబ్బంది కూడా హాజరవ్వాలని జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారికి ఆదేశించారు.
ఐ.సి.డి.ఎస్ వారు అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమంలో జిల్లా వైధ్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎం.ఎల్.హెచ్.పి.లు పాల్గొనేవిధంగా మరియు జిల్లా మలేరియా అధికారి వారిని ఆదేశిస్తూ జీవీఎంసీ వారితో సమన్వయం చేసుకుంటూ ఆర్.ఆర్.టి. టీమ్ లను సచివాలయం వారీగా ఏర్పాటు చేసుకుని మరియు స్కూల్స్ నందు యాంటీ మలేరియా సర్టిఫికేట్లు మరియు డైలీ జ్వరం కేసులు ఐ.హెచ్.ఐ.పి. ద్వారా ఫారం ఎస్., ఎల్.,మరియు కేసుల చికిత్స ఫార్మ్స్ మొదలగునవి ఏర్పాటు చేసుకోవాలని తెలియచేసారు. రాబోయే మూడు నెలలకు ముందుగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. మరియు ఐ.సి.డి.ఎస్ వారి సహకారంతో టీనేజ్ ప్రేగ్నేన్సీ లను సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలని తెలియచేసారు.
ఆశా లేదా ఎ.ఎన్.ఎం లు ఇంటింటి సర్వే చేస్తూ, వారి ప్రాంతంలో ఉన్న రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నత అధికారులు ఇళ్ళను కూడా సర్వే చేస్తుండాలని, ఐ.ఎం.ఆర్. ఎం.ఎం.ఆర్ నివేదికను అనుసరించి, ఒక్క మరణం కూడా రాకుండా చూసుకోవాలని మరియు ఆర్.సి.హెచ్. డేటా, టీనేజ్ ప్రేగ్నేన్సి డేటా ఐ.సి.డి.ఎస్ వారి సమన్వయంతో తీసుకోవాలని తెలియచేసారు. మరియు ఐ.సి.డి.ఎస్ లో ఉన్న 19 మంది సూపర్వైజర్స్, ఆరోగ్య శాఖ లో ఉన్న అందరు సూపర్వైజర్స్ కలిసి వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో మిస్సింగ్ చిల్ద్రెన్ లేకుండా, పట్టణ ఆరోగ్య కేంద్రంలో గల గ్యాప్ లను మెడికల్ అధికారులు గుర్తించి వ్యాధి నిరోధక టీకాలు శత శాతం పూర్తయ్యెలా చూడాలని ఆదేశించారు. డా.లూసి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వారు హెచ్.పి.వి వాక్సిన్ 65.46% శాతం మందికి వేయడం జరిగిందని తెలియచేసారు. మరియు కొంతమంది ఎన్.జి.ఒ లు కూడా ఈ వాక్సిన్ వేయడం జరుగుతుందని, అదేవిదంగా స్టాప్ డయేరియా ప్రోగ్రాంని ఐ.సి.డి.ఎస్ వారి సహకారంతో సమన్వయం చేసుకుని ప్రాధమిక నివేదిక 24 గంటలలో, తుది నివెదిక 48 గంటల్లో సమర్పించాలని, మాతృ మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా చూసుకోవాలని, చిన్న కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, 3 లెవెల్స్ కు బదులు 2 లెవెల్స్ లో చూసుకోవాలని తెలియచేసారు.
తదుపరి ఇన్స్టిట్యూషన్ లో సాదారణ ప్రసవములు జరిగేటట్లు చూడాలని తెలియచేసారు. ప్రైవేటు ఆసుపత్రులలో సి-సెక్షన్ ప్రసవములు ఎక్కువగా జరుగుతున్నాయని మరియు 54 మంది ఎ.ఎన్.ఎం లు ఖాళీలు కలవని వీటివలన గర్భిణీల రిజిస్ట్రేషన్ 83.62% శాతం అయిందని, ఇన్చార్జ్ ఎ.ఎన్.ఎం లు ద్వారా పూర్తిగా పని అవ్వడం లేదని తెలియచేసారు. తదుపరి జె.ఎస్.వై అర్హులైన వారందరికి అందేలా చూడాలని తెలియచేసారు. మరియు ఆశా, ఎ.ఎన్.ఎం ఇంటింటా సర్వే చేసేలా చూడాలని, సర్వే కు సర్వేలేన్సు కు తేడా తెలుసుకోవాలని తెలియచేసారు. ఆర్.బి.ఎస్.కె. ఇయర్లీ క్యాలెండరు స్కూల్ డి.ఇ.ఒ వారు మరియు ఐ.సి.డి.ఎస్. వారితో వీక్లీ మరియు మంత్లీ క్యాలెండరు మరియు సర్టిఫికేట్ లు, ఆర్.బి.ఎస్.కె. జిల్లా సమన్వయకర్త డా.బి.హారిక వారిని ఆదేశించారు. ఎన్.సి.డి 4.0 ద్వారా 57.63%శాతం మందికి స్క్రీనింగ్ చేయడం జరిగిందని తెలియచేసారు.
తదుపరి నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం నిమిత్తం టిబి సూపర్వైజర్స్ అందరు తమ తమ ప్రాంతాలలో డేటా కల్లెక్ట్ చేస్తూ కొత్త కేసులు రాకుండా చూసుకోవాలని తెలియచేసారు మరియు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం లో ఏప్రిల్ నుండి జూన్ 2026 వరకు 36,767 మంది టెస్ట్ చేయగా 7 కేసులు మాత్రమే పాజిటివ్ గా వచ్చాయని తెలియచేసారు.
తదుపరి ఇరవై మూడు 102 తల్లి బిడ్డ ఎక్ష్ప్రెస్స్ వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ప్రసవానంతరం సేవలు మరియు పదిహేను 108 అంబులెన్స్ ల ద్వారా అత్యవసర సేవలు, ఏడు 104 సంచార చికిత్స వాహనాల ద్వారా సేవలు అందిస్తున్నారని తెలియచేసారు.
తదుపరి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా ఎం.ఆర్.ఒ ద్వారా ఆదాయ దృవీకరణ పత్రం ఉన్నవారికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలియచేసారు.
ఈ పై విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికల ద్వారా ప్రజలకు తెలియచేయాలని జిల్లా మీడియా అధికారి శ్రీ బి.నాగేశ్వర రావు వారిని ఆదేశించారు.

తదుపరి జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం ను డి.ఇ.ఒ తో సమన్వయం చేసుకుని స్కూల్స్ లో నిర్వహించాలని తెలియచేసారు.
తదుపరి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా ఎం.ఆర్.ఒ ద్వారా ఆదాయ దృవీకరణ పత్రం ఉన్నవారికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలియచేసారు.
నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా టెలి మానస్ ద్వారా 4,327 కాల్స్ అందుకోవడం జరిగిందని అందులో 2,365 సైకియాట్రిక్ కాల్స్ 1,962 ఇతర కాల్స్, 335 రిఫరల్స్ కాల్స్ అందుకోవడం జరిగిందని తెలియచేసారు.
ఈ పై విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికల ద్వారా ప్రజలకు తెలియచేయాలని జిల్లా మీడియా అధికారి శ్రీ బి.నాగేశ్వర రావు వారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో డా. ఆర్ రమేష్, డి.ఏ.ఎల్. టీ. ఓ, డా. లూసి, డీ.ఐ.ఓ, డా. బి. ఉమావతి, డిపిఎంఒ, శ్రీ, బి. నాగేశ్వర రావు, డెమో, డా. బి. హారిక, అర్.బి.ఎస్.కే జిల్లా సమన్వయకర్త, డా. ఎన్. వి. సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, ఇతర జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment