Skip to main content

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పాత్రికేయుల సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కె ఎన్ పీ చక్రవర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైనది, రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు మతం మారితే వాళ్ల ఎస్సీ హోదా కోల్పోతారు బీసీ సీ లుగా పరిగణింపబడతారు అని రాజ్యాంగంలో చెప్పబడింది. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడిందో భారతీయ జనతా పార్టీ వాదం కూడా అదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో జడ శ్రావణ్ కుమార్, పీ వీ సునీల్ కుమార్, ప్రకాష్ రాజు బచ్చలకూరి జోసఫ్ ఇటువంటి వారందరూ కూడా క్రైస్తవ సమావేశాలు పెట్టి క్రైస్తవ సమాజంలో బిజెపికి, కూటమి ప్రభుత్వానికి, వ్యతిరేకంగా మతవ్యాఖ్యలు చేస్తూ, కుల వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, సమాజంలో ఉండే ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్రేక పరుస్తూ సంఘవిద్రోహ శక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని, ప్రభుత్వంలో ఉన్న వారిని, ప్రభుత్వాధినేతల్ని, కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ సామాన్య ప్రజల్ని క్రైస్తవ సోదరులని అమాయకులను చేసి రెచ్చగొట్టి సమాజంపై విషం కక్కే విధంగా తయారు చేస్తున్నారు. దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది. ఆర్టికల్ 25 లో కూడా మత స్వేచ్ఛ కల్పించడం జరిగింది తప్ప బలవంతపు మతమార్పిడులు చేయమని లేదు అటువంటిది చేస్తే కఠినమైన శిక్షలు విధించే చట్టాలు సెక్షన్లు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం దానేశ్వరరావు జిల్లా మీడియా ప్రతినిధి కోటేశ్వరరావు బిజెపి నేతలు పాల్గొన్నారు

 

              D S.VARMA Sr Sub EDITOR 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైనది, రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు మతం మారితే వాళ్ల ఎస్సీ హోదా కోల్పోతారు బీసీ సీ లుగా పరిగణింపబడతారు అని రాజ్యాంగంలో చెప్పబడింది. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడిందో భారతీయ జనతా పార్టీ వాదం కూడా అదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో జడ శ్రావణ్ కుమార్, పీ వీ సునీల్ కుమార్, ప్రకాష్ రాజు బచ్చలకూరి జోసఫ్ ఇటువంటి వారందరూ కూడా క్రైస్తవ సమావేశాలు పెట్టి క్రైస్తవ సమాజంలో బిజెపికి, కూటమి ప్రభుత్వానికి, వ్యతిరేకంగా మతవ్యాఖ్యలు చేస్తూ, కుల వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, సమాజంలో ఉండే ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్రేక పరుస్తూ సంఘవిద్రోహ శక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని, ప్రభుత్వంలో ఉన్న వారిని, ప్రభుత్వాధినేతల్ని, కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ సామాన్య ప్రజల్ని క్రైస్తవ సోదరులని అమాయకులను చేసి రెచ్చగొట్టి సమాజంపై విషం కక్కే విధంగా తయారు చేస్తున్నారు. దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది. ఆర్టికల్ 25 లో కూడా మత స్వేచ్ఛ కల్పించడం జరిగింది తప్ప బలవంతపు మతమార్పిడులు చేయమని లేదు అటువంటిది చేస్తే కఠినమైన శిక్షలు విధించే చట్టాలు సెక్షన్లు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం దానేశ్వరరావు జిల్లా మీడియా ప్రతినిధి కోటేశ్వరరావు బిజెపి నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇది చాలా సున్నితమైనది, రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు మతం మారితే వాళ్ల ఎస్సీ హోదా కోల్పోతారు బీసీ సీ లుగా పరిగణింపబడతారు అని రాజ్యాంగంలో చెప్పబడింది. రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడిందో భారతీయ జనతా పార్టీ వాదం కూడా అదే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో జడ శ్రావణ్ కుమార్, పీ వీ సునీల్ కుమార్, ప్రకాష్ రాజు బచ్చలకూరి జోసఫ్ ఇటువంటి వారందరూ కూడా క్రైస్తవ సమావేశాలు పెట్టి క్రైస్తవ సమాజంలో బిజెపికి, కూటమి ప్రభుత్వానికి, వ్యతిరేకంగా మతవ్యాఖ్యలు చేస్తూ, కుల వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, సమాజంలో ఉండే ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్రేక పరుస్తూ సంఘవిద్రోహ శక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని, ప్రభుత్వంలో ఉన్న వారిని, ప్రభుత్వాధినేతల్ని, కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ సామాన్య ప్రజల్ని క్రైస్తవ సోదరులని అమాయకులను చేసి రెచ్చగొట్టి సమాజంపై విషం కక్కే విధంగా తయారు చేస్తున్నారు. దీన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది. ఆర్టికల్ 25 లో కూడా మత స్వేచ్ఛ కల్పించడం జరిగింది తప్ప బలవంతపు మతమార్పిడులు చేయమని లేదు అటువంటిది చేస్తే కఠినమైన శిక్షలు విధించే చట్టాలు సెక్షన్లు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం దానేశ్వరరావు జిల్లా మీడియా ప్రతినిధి కోటేశ్వరరావు బిజెపి నేతలు పాల్గొన్నారు

Comments