Skip to main content

విఐఐఎంఎస్‌లో 58 కిలోవాట్ల ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు


విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :విశాఖ ఇనస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏమ్సీ), విశాఖపట్నంలో పునరుత్పాదక ఇంచన వినియోగాన్ని ప్రొత్సహించే దిశగా 50 కిలోవాట్ల (5) KCW) సామర్థ్యం గల ఆమెగ్ర రూపటాప్ సోలార్ విద్యుతి ప్రాంతను 25.07.2016 న ఘనంగా ప్రారంభించారు.


ఈ ప్రాజెక్టు ను 'ఆర్సిలర్ మిట్టల్ సిప్పాస్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Areeder Mittal Nippon Stret India Pvt Ltdy సంస్థ తమ కార్పరేట్ ఎన్విరానమెంటల్ ప్పాన్ని (CER) చేరవలో భాగంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవి మరియు నిర్దేశంతో ఈ సర్కార్యం రూపుదిద్దుకుంది.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమణ విమ్స్ డైరక్టర్ డాక్టర్ పి. మన్మదశావు మరియు ఏఏఐ / ఎసిఎస్ ఇండియా (విజాగ్ స్టీల్) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రీ ఎం. రవీంద్రనాథ్ గార్ల సమక్షంలో నిర్వహించబడింది.


ఈ సందర్భంగా ఏమ్స్ డైరెక్టర్ డాక్టర్ పి. మన్మధరావు మాట్లాడుతూ:


సుమారు 6,000 యూనిట్ల విద్యుత్ "ఈ పోలార్ ప్లాంట్ ఏర్పాటు వల్ల విఘ్చే ఆసుపత్రికి ఆదరంగా ఉత్పాదన జరుగుతుంది. దీనివల్ల ప్రతి నెలా సగటు 5 వరకు విద్యుత్ చిల్లు అలా అవుతుంది. పర్యావర పరిరక్షణకు, ఆసుపత్రి ఆర్థిక భారం తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమ్ప బిల్డింగ్ పై బాగాలు సోలార్ నటితో ఇప్పటికి 220 km సామర్థంతో ఉన్నాయి. ఇప్పుడు ఆదనంగా 50kw అమర్చడంతో 270 kw సామర్థ్యం ఏర్పడింది. భవిష్యత్తులో మరో 50 km పోలార్ ప్లాంట్ ఇస్తామని, పర్యావరణ హేత ప్రాముఖ్యమైన కార్యక్రమాలకు CER ద్వారా మా తోడ్పాటు ఉంటుందని, ED రవీంద్రనాథ్ గారు తెలిపారు."


ఈ కార్యక్రమంలో' విఘ్సే డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస్ కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటరీ మనోజ్ కుమార్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాస్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ హెస్ఆర్ బలార్ అండ్ అడ్మిన్ డి.ఎస్. వర్మ, ఈ సీతారామిరెడ్డి, ఏ.వి. సుబ్రహ్మణ్యం, నిమ్స్ వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్ స్వర్ణలతతో పాటు ఇతర ఏన్న సిబ్బంది వద్ద కుంఖ్యలో పాల్గొన్నారు.

                       కె.వి. శర్మ, సంపాదకుడు


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...