భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏం ఏం ఎన్ పరశురామరాజు గారి అధ్యక్షతన సమరసత సంకల్ప అభియాన్ జిల్లా స్థాయి కార్యసాల, బిజెపి ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా వారి ఆధ్వర్యంలో సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎపి బీజేపీ చీఫ్ పీవీన్ మాధవ్ ముఖ్య అతిధిగా హాజరై ఘన నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా 29 జూలై నుండి 20 ఫిబ్రవరి 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సంత్ రవిదాస్ జీవిత విశేషాలు 15 వ శతాబ్దంలో ఆయన నిర్వహించిన పలు విషయాలను ప్రస్తావించారు
రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడుతూ సంత్ రావిదాస్ కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.
15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఈ కార్యక్రమానికి ఎపి బీజేపీ చీఫ్ పీవీన్ మాధవ్ ముఖ్య అతిధిగా హాజరై ఘన నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా 29 జూలై నుండి 20 ఫిబ్రవరి 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సంత్ రవిదాస్ జీవిత విశేషాలు 15 వ శతాబ్దంలో ఆయన నిర్వహించిన పలు విషయాలను ప్రస్తావించారు
రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడుతూ
సంత్ రావిదాస్ కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.
15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతో
సమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
సంత్ రవిదాస్ గారి జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ
శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.
ఈ కార్యక్రమానికి సంత రవిదాస్ కార్యక్రమం కన్వీనర్ k విజయబాబు, స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్ బొచ్చ సురేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు
ములకలపల్లి ప్రకాష్ గారు, ఉత్తరాంధ్ర జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంజీవరావు గారు,
K.ప్రసాద్ యాదవ్
సంత్ రవిదాస్ కార్యక్రమం, కట్టా పద్మ గారు,
ఎస్సీ మోర్చా పదాధికారులు పాల్గొనడం జరిగింది.ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతోసమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.సంత్ రవిదాస్ గారి జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.
ఈ కార్యక్రమానికి సంత రవిదాస్ కార్యక్రమం కన్వీనర్ k విజయబాబు, స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్ బొచ్చ సురేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ గారు, ఉత్తరాంధ్ర జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంజీవరావు గారు, K.ప్రసాద్ యాదవ్ సంత్ రవిదాస్ కార్యక్రమం, కట్టా పద్మ ,ఎస్సీ మోర్చా పదాధికారులు పాల్గొనడం జరిగింది.

Comments
Post a Comment