ప్రపంచంలోనే తొలి, ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ విద్యార్థిని సత్యాల అంజనాప్రియ. AU చరిత్రలో తొలిసారి... కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NFSU గాంధీనగర్ మెయిన్ క్యాంపస్‌లో ప్రవేశం సాధించిన న్యాయ విద్యార్థిని.
ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) జూలై 6: జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాలలో బి.ఏ. ఎల్.ఎల్.బి. (B.A. LL.B.) ఐదవ సంవత్సరం చదువుతున్న సత్యాల అంజనాప్రియ ప్రపంచంలోనే తొలి, ఏకైక ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU), గాంధీనగర్, గుజరాత్ మెయిన్ క్యాంపస్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన LL.M. (Criminal Law) కోర్సులో ప్రవేశం సాధించి అరుదైన చరిత్ర సృష్టించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలోనే NFSU గాంధీనగర్ మెయిన్ క్యాంపస్‌లో ప్రవేశం పొందిన తొలి విద్యార్థినిగా అంజనాప్రియ నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించింది.
భారత పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా 'జాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థ (Institution of National Importance)' గా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో ఏర్పాటైన NFSU, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రపంచంలోనే ఫోరెన్సిక్ మరియు అనుబంధ శాస్త్రాలకు పూర్తిగా అంకితమైన తొలి, ఏకైక విశ్వవిద్యాలయంగా ప్రస్తుతం NFSU నిలిచింది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గాంధీనగర్ మెయిన్ క్యాంపస్ LL.M. (Criminal Law) కోర్సులో కేవలం 20 సీట్లు మాత్రమే ఉండగా, ఆ 20 మంది విద్యార్థుల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా అంజనాప్రియ నిలవడం ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలను మరింతే పెంచింది. ఆమె విజయం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణంగా మారింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తుండగా, అంజనాప్రియ సాధించిన ఈ అరుదైన విజయం ఆ విశ్వవిద్యాలయ న్యాయ విద్యా ప్రమాణాలకు మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది.
Name : Anjana Priya Alumni Satyala
Phone : +91 6281783899 (B.A. LL.B.) ఐదవ సంవత్సరం చదువుతున్న సత్యాల అంజనాప్రియ ప్రపంచంలోనే తొలి, ఏకైక ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU), గాంధీనగర్, గుజరాత్ మెయిన్ క్యాంపస్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన LL.M. (Criminal Law) కోర్సులో ప్రవేశం సాధించి అరుదైన చరిత్ర సృష్టించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలోనే NFSU గాంధీనగర్ మెయిన్ క్యాంపస్‌లో ప్రవేశం పొందిన తొలి విద్యార్థినిగా అంజనాప్రియ నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను నిరూపించింది.
భారత పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా 'జాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థ (Institution of National Importance)' గా గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో ఏర్పాటైన NFSU, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రపంచంలోనే ఫోరెన్సిక్ మరియు అనుబంధ శాస్త్రాలకు పూర్తిగా అంకితమైన తొలి, ఏకైక విశ్వవిద్యాలయంగా ప్రస్తుతం NFSU నిలిచింది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గాంధీనగర్ మెయిన్ క్యాంపస్ LL.M. (Criminal Law) కోర్సులో కేవలం 20 సీట్లు మాత్రమే ఉండగా, ఆ 20 మంది విద్యార్థుల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా అంజనాప్రియ నిలవడం ఆంధ్ర యూనివర్సిటీ ప్రమాణాలను మరింతే పెంచింది. ఆమె విజయం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణంగా మారింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తుండగా, అంజనాప్రియ సాధించిన ఈ అరుదైన విజయం ఆ విశ్వవిద్యాలయ న్యాయ విద్యా ప్రమాణాలకు మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది.
Name : Anjana Priya Alumni Satyala
Phone : +91 6281783899

Comments
Post a Comment