నిమిత్తం అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు ట్రైనింగ్ సెంటర్లలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) కోర్సు లో ప్రవేశాల
శ్రీ కమీషనర్, వైద్య & ఆరోగ్య శాఖ, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆదేశాలు ప్రకారం నిమిత్తం అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు ట్రైనింగ్ సెంటర్లలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) కోర్సు లో ప్రవేశాల కొరకై అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరడమైనది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుటకు మరియు దరఖాస్తులు సమర్పించుటకు చివరితేది 30-09-2026 పూర్తి వివరములు ప్రభుత్వ వెబ్సైట్ "http://cfw.ap.nic.in" నందు పొందపరచడమైనదని తెలియచేయడమైనది.
P.Jagadeesware Ro
జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి
22.7.2026
of 20/07/26
విశాఖపట్నం. 3/26

Comments
Post a Comment