ఔనాత్యంలో బాలయోగికి తగ్గ తనయుడు ఎంపీ హరీష్ మాధుర్: పావులూరి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత...
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన 10 వ తరగతి పరీక్షలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సాన్నాయిదాసు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఆవుపాటి వేణుగోపాల్,జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోసూరి చిదాంబరా ఆచారి ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ కన్వీనర్ పావులూరి హనుమంతరావు చేతుల మీదుగా విశ్వబ్రాహ్మణ సంఘం సమాకూర్చిన నగదు ప్రోత్సహాలను విద్యార్థులకు అందజేశారు.
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఉద్యానవన రివ్యూ మీటింగ్ కు వచ్చిన బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రోత్సహకాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పావులూరి మాట్లాడుతూ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందించడం చాలా సంతోషంగా ఉందని, జిల్లాలో పెద్దఎత్తున మరో కార్యక్రమం చేపట్టాలని సంఘం నాయకులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సహకాలను అందించే క్రమంలో ఎంపీ హరీష్ మాధుర్ ఔనాత్యాన్ని కళ్లారా చూసాని, తండ్రికి తగ్గ తనయుడు హరీష్ మాధుర్ అని పావులూరి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జాయింట్ సెక్రెటరీ చేబ్రోలు గంగా నాగేశ్వరరావు, ఆర్గనైజర్ సెక్రెటరీ బ్రహ్మశ్రీ బొల్లోజు మణి శ్రీకాంత్,అమలాపురం సీనియర్ నాయకులు బ్రహ్మశ్రీవరద సత్యనారాయణ, కొమరగిరిపట్నం అల్లవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొత్తల శ్రీనివాస్, బొల్లోజు రాంబాబు, త్రిపురారి సతీష్, తాళాబత్తుల శివాజీ ,రవి బ్రహ్మశ్రీ దేవాదుల సూర్యనారాయణ మూర్తి, పెదపూడి సుబ్రహ్మణ్యం, లక్కోజు సతీష్, పుల్లేటికుర్తి రాజా, వీర్ని శ్రీనివాస్, అప్పల బత్తుల రమేష్, దోసూరి సత్తిబాబు, గున్నేపల్లి శంకరం , కర్రీ చినబాబు, వీర్ని భీమరాజు, శివకోటి బ్రహ్మాజీ, పెద్దపూడి గణపతి, చిన్ని ర్యాలీ నాగు,ఓడూరి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment