SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలంలో కొమరగిరిపట్నం గ్రామపంచాయతీకి గతంలో ఐఎస్ ఓ సర్టిఫికెట్ ఎంపిక అవ్వగా దానికి సంబంధించి బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ చేతుల మీదుగా కొమరగిరిపట్నం
గ్రామపంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాస్ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్నారు. ఐ ఎస్ ఓ సర్టిఫికెట్ అందుకున్న పంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాస్ ను మూడు సచివాలయాల ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.


Comments
Post a Comment