Skip to main content

ఘనంగా వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సంసాని నాని జన్మదిన వేడుకలు..

.          SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు మాజీ కౌన్సిలర్ సంసాని  నాని (చంద్ర శేఖర్) జన్మదిన వేడుకలు అయన  స్వగృహం వద్ద అభిమానులు,


 నాయకులు మధ్య  అట్టహాసంగా నిర్వహించారు. నాని అభిమానులు భారీ బాణాసంచా పేలుస్తూ కేక్ లను కట్ చేయించి పుట్టినరోజు  సంబరాలు జరుపుకున్నారు 


పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చింతా అనురాధ,రాష్ట్ర కార్యదర్శి చెల్లి బోయిన శ్రీనివాసరావు,జడ్పిటి సి పందిరి శ్రీహరి,దొమ్మేటి రాము,గొవ్వాల రాజేష్,చెల్లుబోయిన నాని,కముజు రమణ,కేతా భాను తేజ వివిధ పార్టీ నాయకులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని పూలమాలలు వేసి దూస్సాలువాలు కప్పి ప్రత్యేక బహుమతులను అందజేసి  శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments