అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ప్రారంభ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెంట బిజెపి నాయకులు
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం చేస్తారు
పివిఎన్ మాధవ్
భోగాపురం విమానాశ్రయానికి ముందు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహం ఏర్పాటు చేశాం.
ఎయిర్ పోర్ట్ లో ఏటికొప్పాక బొమ్మలు బొబ్బిలి వీణ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు, ప్రతిమలు ఏర్పాటు చేశారు.
ప్రారంభ వేడుకలో ప్రజలను భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం
ఆగస్టు 1న ఉదయం 11 గంటలకి ప్రధాని మోదీచే ప్రారంభ వేడుక ఉంటుంది.
ప్రజలతో సభా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
పి వి యన్ మాధవ్ .. భోగాపురం ఎయిర్పోర్టులో అరకు కాఫీ స్టాల్స్
ఏర్పాటు చేస్తున్నాం.
పివిఎన్ మాధవ్

Comments
Post a Comment