. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....మాజీ ముఖ్య మంత్రి. వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి నీ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన వైస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నాతి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా తాడేపల్లి వైసిపి పార్టీ కార్యాలయంలో బుధవారం కలిశారు. అమలాపురం నియోజక వర్గ పరిస్థితులను వైయస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

Comments
Post a Comment