శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. పనుల పురోగతి మరియు నాణ్యతపై సమీక్ష
SRINIVAS SPL Correspondant
సింహాచలం -3 జూలై 2026 -శ్రీ స్వామి వారి దేవస్థానం నిర్వహణలో ఉన్న వివిధ శాశ్వత పనుల పురోగతిపై ఆలయ కార్య నిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డి ఇ i/c రామరాజు మరియు ఏఈ రవిరాజు, తో కలిసి నాణ్యతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో పనుల ప్రస్తుత పనుల స్థితిగతులను, వాటిని నిర్ణీత కాలంలో నాణ్యతతో పూర్తి చేసే అంశాలపై చర్చించడం జరిగింది.
ముఖ్యంగా, ఆయా పనులు ఎప్పటికప్పుడు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు గురువారం జరిగిన ఇంజనీరింగ్ విభాగం రివ్యూ మీటింగ్‌లో చర్చించిన అంశాల ఆధారంగా, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.
సంబంధిత శాఖల అధికారులకు ఈ పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు



Comments
Post a Comment