Skip to main content

అమలాపురం ఆకాశం హాస్పిటల్లో సినిమా షూటింగ్.. హీరో సంతోష్ శోభన్,హీరోయిన్ ప్రీతి అస్రాని...

           SRINIVAS SPL Correspondant 

అమలాపురం, విశాఖ సందేసం.... యు.వి.క్రియేషన్స్ సమర్పణలో ఆకాశం హాస్పిటల్లో సినిమా  షూటింగ్జ రుపుకుంటున్న కొత్త కథనం కథాంశంతో సినిమా షూటింగ్.. హీరో సంతోష్ శోభన్,హీరోయిన్ ప్రీతి అస్రాని,మానస చౌదరి ప్రధాన పాత్రధారులుగా నటిస్తుండగా స్వాతిముత్యం సినిమా దర్శకత్వం వహించిన లక్ష్మణ్ కె. కృష్ణ..మరో సినిమా ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రాజమండ్రి, భీమవరం,అమలాపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా అమలాపురం ఆకాశం హాస్పిటల్లో 


 ఒకరోజు షూటింగ్ లో భాగంగా సినిమా నటులు రాకతో హాస్పటల్ అంతా సందడి సందడిగా ఆర్టిస్టులతో ఫోటోలు,సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు.. ఈ సినిమాకు కో డైరెక్టర్ లుగా సంతోష్ పట్నాయక్,కపుల్ ఫ్రెండ్లీ సినీ నిర్మాత అజయ్ కుమార్ రాజు,సందీప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఆదిత్య రవి చంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని మేనేజర్ సురేష్ తెలిపారు.

Comments