ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో విద్యానిధి కళాశాల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు.. విద్యార్థి గంగాదేవికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అభినందన...
. SRINIVAs SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్‌మెంట్ ఫలితాలు విడుదలలో డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విద్యానిధి జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని యాళ్ల బి టి ఎస్ గంగాదేవి 470 మార్కులకి గాను 468 మార్కులు సాధించి రాష్ట్రoలో ప్రధమ స్థానంలో నిలిచింది.
ఈ సందర్బంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థి గంగాదేవిని బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యానిధి విద్యాసంస్థల చైర్మన్ ఏ బి. నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ బి. సుధీర్ బాబు, విద్యార్థిని తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Comments
Post a Comment