Skip to main content

ఎస్ బి ఐ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సమావేశం...

.           SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం  స్థానిక దుడ్డువారి అగ్రహారంలో గల శ్రీశ్రీ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార కళ్యాణ మండపంలో ఎస్ బి ఐ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అప్రైజర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నలమాటి కొండలరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాల మీద రాష్ట్ర అధ్యక్షులు యూనియన్ ప్రతినిధులు  చర్చించారు. ఈ సమావేశానికి అమలాపురం రీజియన్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ప్రెసిడెంట్ 

కట్టోజు ఉదయ భాస్కర్, సెక్రటరీ భరణికానా బాబు, ట్రెజరర్ అప్పాబత్తుల శ్రీనివాస్, 

జాయింట్ సెక్రెటరీ టికి శివకుమార్ కార్యవర్గ సభ్యులు, అప్రైజర్స్ పాల్గొన్నారు.

Comments