ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు..... ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యతిధిగా డాన్ సూరి
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం పేరూరు వై జంక్షన్ వద్ద ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో ముఖ్యతిధిగా డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ డాన్ సూరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసి, మందకృష్ణ మాదిగ సమాజ అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని డాన్ సూరి కొనియాడారు.
ఆకుమర్తి రమేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు

Comments
Post a Comment