Skip to main content

ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనతా వారిదిలో భాగంగా

.              D.S.VARMA Sr SUB EDITOR 
విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం ఎం ఎన్ పరుశురామరాజు గారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)లో పాల్గొని పలు ప్రజా సమస్యలతో పాటు


 ఈ వారం రాష్ట్ర సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులలో ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు భాగస్వామ్య,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనివినతి పత్రం సమర్పించడం జరిగినది.


ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్, కో కన్వీనర్ వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి 


ఎస్ డానేష్ ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం రవి కుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు విజయ చంద్రుడు, కిసాన్ మోర్చా అధ్యక్షులు కృష్ణారావు, స్టేట్ మీడియా కో కన్వీనర్  డిఎస్ వర్మ, జిల్లా మీడియా కన్వీనర్ టీ కోటేశ్వరరావు లతోపాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Comments