Skip to main content

శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయనగరంలోని వారి స్వగృహంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు మరియు పార్టీ నాయకులు.

.                  K.V.SHARMA EDITOR 

ఈ సందర్భంగా శ్రీ కె.కె. రాజు గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన మరింత ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ  నాయకులు రొంగలి జగన్నాథం, కొండ రాజీవ్ గాంధీ, మంచ నాగమల్లేశ్వరి, నాయకులు పి.వి. నారాయణ, ఉమ్మడి స్వాతి, పళ్ళ దుర్గ, జీలకర్ర నాగేంద్ర, అంబటి శైలేష్, ఊరుకుటి రామచంద్రరావు, ఆడారి దివ్యకళ, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతి ప్రసాద్, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, మువ్వల లక్ష్మి, మువ్వల సురేష్, పెందాలం పద్మావతి, జగ్గపల్లి నరేష్, కండవల్లి రోహిత్, మువ్వల సంతోష్, పద్మ శేఖర్, బొట్టారాజు, డోప్ప శ్రీను, కొట్టాడ సూర్య, గుద్దేసి శ్రీనివాస్ రెడ్డి, సంపంగి సురేష్, పార్వతి, కె. సుశీల తదితరులు పాల్గొన్నారు.

Comments