తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు-మా (ఆంధ్రప్రదేశ్) మూడవ వార్షికోత్సవం సంబరాలు గవర్నర్ పేట, బాలోత్సవ్ భవన్ ఫంక్షన్ హల్లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంకు గౌరవ ముఖ్య అతిథులుగా "ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి, అధ్యక్షుడు, సినీ నటుడు, హ్యాపీ రిసార్ట్స్ అధినేత "అంబటి మధుమోహన్ కృష్ణ" హాజరు కాగా "తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తెలుగు మా (ఆంధ్రప్రదేశ్)" వ్యవస్థాపక అధ్యక్షుడు డా|| పూతి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమంలో కళాకారులు,సభ్యుల సమక్షంలో మూడు ఏళ్లుగా అసోసియేషన్ లో కార్యనిర్వాహక కార్యదర్శి గా కొనసాగుతున్న సంగతి కళాకారులకు వివిధమే! విజయవాడ కార్యక్రమంలో యార్నగుల రాజశేఖర్ ను, "2026-27 సంవత్సరం" విశాఖపట్నం జిల్లా కు నూతన అధ్యక్షులు గా ''తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్)" వ్యవస్థాపక, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల సంఘం సభ్యులు, విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్, డా||పూతి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గం,సలహాదారుల సభ్యుల సమక్షంలో నియమించడం, అనంతరం కళాకారులు శుభాకాంక్షలు, అభినందించడం జరిగింది

Comments
Post a Comment