భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి సుహాసిని ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
D. S .VARMA Sr Sub EDITOR
సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంత్ రావిదాస్ గారు కుల వివక్ష అంటరానితనం అనేసామాజిక దురాచారాల్ని తన కవిత్వంతో రూపు మాపే ప్రయత్నం చేసారన్నారు.15వ శతాబ్దానికి చెందిన కాలంలో ఎంతటి వివక్ష ఉంటుందో దానిని సవాల్ చేస్తూ జ్ఞాన, భక్తి సేవ మార్గాలతో
సమాజంలో దురాచారాల్ని అధిగమించవచ్చు అని చెప్పి సమానత్వాన్ని, సౌబ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయొచ్చు అని చాటిన సంత్ రవిదాస్ గారి జీవితం మనకి ఎంతో ఆదర్శం అని అన్నారు. ప్రధాని మోడీ గారు సంత్ రావిదాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
సంత్ రవిదాస్ జీవనశైలి ఎంతో నిస్వార్ధంగా నిరాడంబరంగా ఉండేది అది వారు ఆదర్శంగా తీసుకుంటూ.
శతాబ్దాల క్రితమే దేశంలోనూ సమాజంలోనూ అజ్ఞానాంతకారాన్ని తొలగించే ఒక అసామాన్య ఆధ్యాత్మిక. సంత్ శిరోమణి గురు రవిదాస్ జి కలియుగంలోకర్మయోగ తత్వాన్ని బోధించారు.
ప్రేమ సమానత్వం అనే ఔషధంతో కులవివక్షని అనే ఒక విషయాన్ని తొలగించేసారు.మని చెంగాతో కటౌతిమే గంగ.సంత్ రవిదాస్ గారి భావనకి రాజ్యాంగ రూపాన్ని అందించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని సాగర్ లో 101 కోట్లతో సంత్ రవిదాస్ గారి ఆలయాన్ని మ్యూజియాన్ని నిర్మించారు.
ఒకసారి దండయాత్రికుడు సికందర్ లోడి మతం మార్చుకోమని రవిదాస్ గారిని బలవంతం పెడితే హిమాలయన్ల చంచలంగా ఉండి నిలబడ్డాడు తప్ప అసలు మతం మారలేదు.
రాజ కుటుంబానికి చెందిన మీరాబాయి కూడా వారి భక్తురాలే అని అన్నారు .
సర్వజనహితాయ సర్వజన సుఖాయ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ సంత్ రవిదాస్ గారి నీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది అని తెలియజేసారు.

Comments
Post a Comment