Skip to main content

యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ


విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని: 28జూలై సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి గిరిప్రదక్షిణ సందర్భంగా యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు వీ శ్రీనివాస జగన్మోహన్, కొణతాల


కమల్ బైద్, అధ్యక్షుడు నండూరి రామకృష్ణ సూచనలమేరకు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు పులి హోదా, రవ్వ కేసరి, బిస్కట్ లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు ప్రసాదం

యూ తెలిపారు. సీహెచ్ చామంతి, హేమలత,యూ జాహ్వని, సీహెచ్


శ్రీనివాస్, ఎస్ అరుణ్ భాస్కర్ (హరి), ఎంహరనాథ్ మీడియా ప్రతినిధులు విజయ్ కుమార్, రాజ్ కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణతాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫౌండేషన్ చీఫ్ ప్యాట్రస్


పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా త్వరలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కొణతాల శ్రీనివాస్

ఈ సుజన, గీతేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా భక్తులకు ప్రసాదాలు అందచేశారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...