Skip to main content

కెమికల్ ఇంజినీరింగ్ నూతన విభాగాధిపతిగా ఆచార్య ఎన్.చిట్టి బాబు

.                   K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 18:ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ విభాగం నూతన విభాగాధిపతిగా ఆచార్య ఎన్.చిట్టి బాబు నియమితులయ్యారు. సంబంధిత ఉత్తర్వులను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అయన కార్యాలయంలో  ఆచార్య ఎన్.చిట్టి బాబు కు అందించి శుభాకాంక్షలు తెలియజేసారు . విభాగ  , విద్యాలయ ప్రగతికి కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా  ఆచార్య ఎన్.చిట్టి బాబు కు  ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు, విభాగ ఆచార్యులు తదితరులు  అభినందనలు తెలియజేసారు.

Comments