. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....మెగా యూత్ ఫోర్స్ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ గా సూదా వెంకటేష్( చిన్నా) ను నియమిస్తూ మెగా యూత్ ఫోర్స్
గౌరవ అధ్యక్షురాలు కొణిదెల సుస్మిత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు మెగా యూత్ ఫోర్స్ కమిటీలను నియమించారు. మెగా కుటుంబం పట్ల అంకితభావం, సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధత, మెగా అభిమానులను ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలు గుర్తించి సూదా వెంకటేష్ ను ఉమ్మడి
తూర్పుగోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ గా నియమించినట్లు కొణిదల సుస్మిత లేఖలో పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెగా అభిమానులను సమన్వయం చేస్తూ మెగా హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూదా వెంకటేష్ కు కొణిదల సుస్మిత సూచించారు.

Comments
Post a Comment