. SRINIVAS SPL Correspondant
రావులపాలెం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అను సాయి అలియాస్ నల్ల సాయి (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు సమాచారం.
స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ దారుణ ఘటనతో కొత్తకాలనీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. హత్యకు గల పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment