విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని: సెయింట్ జోసెఫ్‌స్ కాలేజ్ లో80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, మరియు జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించబడ్డాయని ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి., తెలిపారు. వేడుకల్లో ఎన్‌సీసీ మార్చ్‌పాస్ట్, జాతీయ పతాక వందనం మరియు దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వింగ్ కమాండర్ పి. చంద్రశేఖర్ (రిటైర్డ్), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ (ZSWO), విశాఖపట్నం హాజరై వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా. సిస్టర్ షైజీ పి.డి., ప్రిన్సిపాల్ నాయకత్వంలో, డా. సిస్టర్ హేమ, వైస్ ప్రిన్సిపాల్ సహకారంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.డా. క్యాప్టెన్ కె. సుజాత, స్టూడెంట్ కౌన్సిల్ హెడ్ సమన్వయంతో లెఫ్టినెంట్ పృధ్విలా, డా. ఈ. హారిణి, సోనీ, డా. సిస్టర్ నిర్మల డా. మౌసమీ, ప్రత్యూష, డా. కోటేశ్వరరావు, డా. ప్రవీణ్, ఉర్మిళ మరియు స్టూడెంట్ కౌన్సిల్ వేడుకలు ఘనంగా ముగిశాయి.సభ్యులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.స్వేచ్ఛ, ఐక్యత, దేశభక్తి మరియు దేశసేవ వంటి విలువలను కాపాడాలనే సంకల్పంతో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

Comments
Post a Comment