ఉపాధి హామీ కూలీ పనిలో పాము కాటేస్తే ఆదుకోని అధికారులు.. లక్షలు ఖర్చుచేస్తున్నా క్షీణిస్తున్న ఆరోగ్యం.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం..
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం కందాలపాలెం యాడ్ల మణికుమారి ఉపాధి హామీ కూలీ పనికి వెళ్ళినప్పుడు పాము కరిచిందని అప్పటినుండి వైద్యం నిమిత్తము ఉన్నవి అన్నీ అమ్ముకుని తాహతుకు మించి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటివరకు ఉపాధి హామీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదంటూ కలెక్టరేట్లో మీడియా ముందు మణికుమారిభర్తయెడ్లబాలకృష్ణకన్నిటిపర్యావంతమాయ్యడు,
కాలు కుళ్లి పోయి తన పని కూడా తను చేసుకోలేక చాలా అవస్థలు పడుతుందని ఆమె దీనస్థితిని మేముతట్టుకోలేకపోతున్నామంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాడ్ల సత్యవతి, యాడ్ల దుర్గా లక్ష్మి, మానుకొండ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment