. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేశం....అమలాపురం మాజీ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
అభిమానులు ఆధ్వర్యంలో భారీ బాణాసంచా కాల్పులతో అంబరాన్నంటాయి. మాజీ మంత్రి పీనిపే విశ్వరూప్, మాజీ ఎంపీ చింతా అనురాధ, చెల్లుబోయిన శ్రీనివాసరావు సమక్షంలో గొవ్వాల రాజేష్ తో భారీ కేక్ కట్ చేయించి రాజేష్ కు తినిపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ చింతా అనురాధ,ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, చెల్లుబోయిన శ్రీనివాసరావు,దొమ్మేటి రాము, మట్టపర్తి నాగేంద్ర, చొల్లంగి అప్పాజీ, మట్టపర్తి మురళీకృష్ణ, రెడ్డి నాగేంద్రమణి నక్కా సంపత్, గుమ్మళ్ళ సురేష్, పార్టీలకతీతంగా పట్టణంలోని వివిధ నాయకులు
కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాజేష్ కు పుష్పగుచ్చాలు, ప్రత్యేకమైన మొక్కలు అందించి దుస్సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments
Post a Comment