గోవా గవర్నర్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్‌ను కలిసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు.
. K.V.SHARMA EDITOR
న్యూఢిల్లీ, ఆగస్టు 18, 2026:గోవా రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
గవర్నర్‌గా తన పదవీకాలంలో గోవా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు శ్రీ అశోక్ గజపతిరాజు గారు తెలిపారు.

ఈ సందర్భంగా గోవా రాష్ట్రంలో గవర్నర్‌గా గత ఏడాది కాలంగా నిర్వహించిన బాధ్యతలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, విద్య, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.
గవర్నర్‌గా తన పదవీకాలంలో గోవా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు శ్రీ అశోక్ గజపతిరాజు గారు తెలిపారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారు శ్రీ అశోక్ గజపతిరాజు గారికి అభినందనలు తెలియజేసి, గోవా గవర్నర్‌గా ఆయన మరింత విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
దేశ సేవలో విశేష అనుభవం కలిగిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్‌గా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments
Post a Comment