. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు 8వ తరగతి చదువుతున్న కాండ్రేగుల స్వాతి ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ స్కాలర్షిప్ లో సంవత్సరానికి 12వేలు చొప్పున మంజూరు అవుతుందన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లి తండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎంపీపీ యిళ్ళ శేషగిరిరావు, జడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతిమి మహేష్, పాఠశాల అభివృద్ధి చైర్మన్ బసవా వరహాలు, సభ్యులు బండిగుప్తాపు పాండురంగ, సూరిబాబు రాజు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎస్. ఎమ్ సి సభ్యులు, ప్రజాప్రతినిధులు ,గ్రామ పెద్దలు.. ఉపాధ్యాయులు విద్యార్థిని స్వాతి , ఆమె తల్లి తండ్రులను అభినందనలు తెలియజేశారు.

Comments
Post a Comment