. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం.... అల్లవరo మండలం అల్లవరం గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి అధ్యక్షతన మండల ఇంచార్జ్ మోకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా SIR అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ సంసాని రత్నకుమార్ పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రత్నకుమార్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. SIR గడువు ఈనెల 30న తీరనున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఓటర్ లిస్టును సరిచూసుకొని ఓటర్లను చేర్చుట మరియు మార్పులు చేయుట మరియు తొలగించుట బాధ్యతను ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకర సాయి, గుడాల పుల్లయ్య శెట్టి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మొల్లేటి రామ్ కుమార్, కట్టా జనార్దన్ రావు, కంకిపాటి సాయిరాం, బండిగుప్తాపు శ్రీనివాస్, ఆకుల రామారావు, బండిగుస్తాబు సుబ్బరాజు, మేకల చంటి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment