. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవులో 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం..
కెరటాల ఉధృతికి సముద్ర బీచ్ రిసార్ట్ కట్టడాలు ధ్వంసం.. తెగిన సముద్ర గట్టు.. చెరువుల్లోకి చేరుతున్న నీరు.. అమావాస్య ప్రభావంతో కెరటాల ఉధృతి పెరిగిందంటున్న స్థానికులు....

Comments
Post a Comment