. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....సముద్రంలోకి వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో ఆందోళన గురైన కుటుంబ సభ్యులు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ లంకే భీమరాజు, మత్స్యకార సంఘం
మాజీ అధ్యక్షులు పెమ్మాడి సాయిబాబు లు వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. రావిరాల మహేష్ కుమార్ కలిసి పరిస్థితిని వివరించారు.
బాధితుల కుటుంబాలను వేటకి వెళ్లిన మత్స్యకారుల వివరాలు అడిగి తెలుసుకున్న నాయకులు అ కుటుంబాలకు దైర్యంతో ఉండాలన్నారు. కర్రి పెద్దిరాజు మాట్లాడుతూ ఇప్పటికి వేటకి వెళ్లిన మత్స్యకారుల 15 రోజులు దాటిన వారి ఆచూకీ లేదని
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాచారం అందించమని, తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యనాయకులకు, కోస్ట్ గార్డ్, నేవి, ఓఎన్జిసి అధికారులకు మత్స్యకారుల ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొల్లు విష్ణు మూర్తి, కె.వి రామకృష్ణ, పాల్గొన్నారు.

Comments
Post a Comment