పరీక్షా మండలి సిఫార్సు మేరకు వైస్-ఛాన్సలర్ గారు, "వైద్యులలో పని-జీవిత సమతుల్యత: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రుల అధ్యయనం" అనే శీర్షిక గల సిద్ధాంత వ్యాసంపై శ్రీమతి శోభరాణి పిళ్ళాను మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) డిగ్రీకి అర్హురాలిగా ప్రకటించాలని ఆదేశించినట్లు ఇందుమూలముగా తెలియజేయునది.

Comments
Post a Comment