SRINIVAS SPL Correspondant
అమలాపురం:, విశాఖ సందేసం: ప్రజలకు టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరు, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డి ఎస్ ఈ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాని కూటమి ప్రభుత్వం అధికారం
వచ్చిన తర్వాత డి ఎస్ ఈ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చూసి ఓర్వలేక వైస్సార్సీపీ పార్టీ విష ప్రచారం చేస్తుందని టీడీపీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకురాలు వనమాడి సుస్మిత ఏద్దేవా చేశారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో టీడీపీ డోర్ టూ డోర్ కార్యక్రమంలో పాల్గొన్నా పరిశీలకురాలు సుస్మిత మాట్లాడుతూ డి.ఎస్ సి పై వైసీపీ ప్రభుత్వం అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నప్పటికి వైసీపీ ఆడుతున్న నాటకాలు ప్రజలకు తెలుసన్నారు


Comments
Post a Comment