ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు10:ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ కేంద్రం ఇంచార్జి గా ఏయూ సోషల్ వర్క్ విభాగ ఆచార్యులు వి.శ్రీమన్నారాయణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment