ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆగస్టు 11: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీన లోక్ భవన్ నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం ఎస్ ఎల్ వి సృజన ఎంపికయ్యారు ఈ మేరకు లోక్ భవన్ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందిందని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య డి. సింహాచలం తెలిపారు ఏ యూ లో ఫార్మసీ కళాశాల లో ఫార్మా డి తన ప్రతిభతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

Comments
Post a Comment