. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం...ఓడలరేవు గ్రామంలో గల్లంతైన మత్సకారుల కుటుంబాలను వైస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పరామర్శించి నిత్యావసర వస్తువులను అందజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రతి మత్స్యకార బోటుకు తప్పనిసరిగా ఉండాల్సిన GPS ట్రాకర్లు,
SOS పరికరాలను అమర్చేందుకు కూడా మత్స్యకారుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మత్స్యకారుల భద్రతకు సంబంధించిన పరికరాల విషయంలో కూడా అవినీతి, చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
విషాదకర పరిస్థితి నెలకొని, మత్స్యకారుల కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారని, తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments
Post a Comment