. SRINIVAS SPL Correspondant
అల్లవరం:విశాఖ సందేసం...అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామంలో లోయర్ డ్రైన్స్ ( కౌశికా) క్లీన్ చేయమని ఇచ్చిన వినతిపత్రంతో స్పందించిన డ్రైయిన్ డిపార్ట్మెంట్ అధికారులు త్వరితిగతిన చర్యలు చేపట్టారు.డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టి మరియు పైన
పెరిగిన గడ్డిని సైతం క్లీన్ చేయించిన డ్రైన్స్ డిపార్ట్మెంట్ జె. ఈ సునీతకు బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి మండల శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.

Comments
Post a Comment